Thursday, October 30, 2008

మంచి ఆలోచన


మన శరీరాన్ని మనం గౌరవించాలి
దాన్ని పుష్పం లా భావించాలి
మనకు భవిష్యత్తు అందించే మంత్ర పుష్పం అదే
అందమైన బట్టలు తొడిగినట్టు గానే
ఆరోగ్య కరమైన ఆహారం అందించాలి
ఇక్కడే చాలా పొరపాటు చేస్తాం.....
జరగాల్సిన ఘోరం జరిగాక
యోగ వాకింగ్ డైటింగ్....లంటూ....తెగ ఆరాట పడిపోతాం..
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ......
రోగాలు రాకముందే ....
ఆరోగ్యం కోసం ప్రయత్నాలు ప్రారంభించాలి........
మంచి ఆహారం
మంచి ఆలోచన
జీవితాన్ని సుఖమయం చేస్తాయి.....