ఆనందం... బాధ... మనసుకు సంబంధించినవి.దేహం...మనసుకి ఆశ్రయం.
మనసు బాధ పడితే దేహం వేదన చెందుతుంది.శరీరానికి బాధ కలిగితే...మనసు మూలుగుతుంది.
ఆనందం కలిగినా బాధ కలిగినా దేహం స్పందిస్తుంది.దేహానికి ఏమి జరిగినా మనసు కలత చెందుతుంది.
ఆశ్రయ ఆశ్రయీభావ సమ్మేళనం ఇది.
ఆధునికత మనల్ని చాలా ఆశ్చర్య కరమైన కొత్త ..కొత్త...జీవితాల్లోకి తీసుకెల్లింది..అదే సమయంలో మారిన మన జీవన విధానాలు ఆరోగ్యపరంగా దయనీయమైన పరిస్తితుల్లోకి తీసుకెళ్ళాయి.
* అనేక కొత్త వ్యాధులు *వ్యాప్తి చెందిన పాత వ్యాధులు *ఇంటింటికీ బీపి దయాబెటిస్*విపరీతంగా పెరిగిన కాన్సర్స్ *అల్సర్స్ ,పైల్స్...ఇంకా..ఇంకా చాలా చాలా........
దురద్రుష్టవశాత్తూ మన ఆరోగ్యం ఇతరుల వ్యాపారమై పోయింది******
అందుకే....హెల్త్ ఎడుకేషన్ అందరికీ ఇవ్వడమే...
****ఆనంద దేహం ******ఉద్దేశ్యం.